Former Union minister, Tollywood actor Chiranjeevi will leave politics soon. There is a spreading a rumour on Chiranjeeve will leave from politics till 2018 March. <br />కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని సమాచారం.